Aumaujaya Srimurthi

1000

శ్రీమూర్తి:

శ్రీమూర్తి అంటే శీ శ్రీ శ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః అది పరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారి యొక్క స్వస్వరూపము. ఈ శ్రీమూర్తిలో వారి యొక్క చైతన్యము మూర్తీభవించి ఉండును. ఈ చైతన్యము నుండి నిత్యము ప్రేమ, జ్ఞానం, అనుగ్రహము, అభయము, వరము, కృష్ణ, కరుణాకటాక్షములు వర్షిస్తూ ఉంటాయి. శ్రీమూర్తి నుండి అనంతమైన ఆరోగ్యశక్తి, ధనాత్మకశక్తి, శుభశక్తి, దైవశక్తి, దివ్యశక్తి, ఆధ్యాత్మిక శక్తి, విశ్వశక్తి, అమృతశక్తి మొదలైనవి ఉత్పన్నమవుతూ ఉంటాయి. శ్రీమూర్తి ముందు మనము ఎటువంటి ఆధ్యాత్మిక సాధన చేసిననూ మన యొక్క సర్వసమస్యలు పరిష్కారమవుతాయి, అలాగే మనకున్న సమస్త ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. శ్రీమూర్తి మనల్ని మన ఆత్మతో అనుసంధానపరిచి, మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగజేయును. శ్రీమూర్తిని మన ఇంట్లో స్థాపించుకోవడమంటే సాక్షాత్ భగవంతుడికి మన ఇంట్లో స్థానమును కల్పించి, భగవంతుడిని మన కుటుంబ సభ్యుడిగా చేసుకున్నట్లే అగును.

-ఓమౌజయాః

Category:

Description

Aumaujaya Sreemurthi ( Height 12, Width 8)

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.