పరబ్రహ్మ తత్వ దర్శనం 10
₹160
పరబ్రహ్మ తత్వ దర్శనం 10
గురుపౌర్ణిమ అనునది అన్ని పౌర్ణమిలలోకెల్లా అత్యంత విశిష్టమైనది. ఈ గురుపౌర్ణిమ యొక్క మహాత్మ్యము, గురుధర్మ పీఠంలో దీని యొక్క ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మానవుడు మొట్టమొదటిసారిగా ఆత్మసాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారమును పొందినది ఈ గురుపౌర్ణిమ రోజుననే అని స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మానవాళికి వెల్లడించారు. ఓమౌజయః ధర్మపీఠంలో గురుపౌర్ణిమ మహోత్సవం అత్యంత వైభవోపేతముగా, ప్రకృతిధర్మ బద్ధంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహింపబడుతుంది. ప్రతి భక్తోమౌజయుడికి ఈ యొక్క శుభదినమున సద్గురు యొక్క సన్నిధానములో జీవించడం అనేది అత్యంత ఆవశ్యకం.
ఈ పరబ్రహ్మ తత్త్వదర్శనం-10 “శాస్త్రమును విశ్వసించు… జీవితమును ఆనందించు” అను ఈ పుస్తకములో 2016 వ సంవత్సరంలో హైద్రాబాద్ మరియు ఆదిలాబాద్లో నిర్వహింపబడిన గురుపౌర్ణిమ మహోత్సవ సత్సంగముల యొక్క సారాంశము ఇవ్వబడినది.
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల గురించి, అవి మనకు ఎలా వస్తాయి, వాటి ఫలితం ఏంటి, వాటి లక్షణాలు ఏమిటి, వాటి నుండి ఎలా బయట పడాలి, వాటిని ఎలా నిరోధించాలి. శుభం, లాభం, ప్రేమ, ఆనందం జీవితంలో ప్రాప్తించడానికి ఉదయం లేవగానే ఏమి చేయాలో అత్యంత సులభమైన ప్రక్రియల ద్వారా జైమహావిభోశ్రీః వారు అత్యద్భుతంగా వివరించడం జరిగింది.
అలాగే మన జీవితంలో దేనిని ఇవ్వాలి, దేనిని పొందాలి, దేనిని కోల్పోవాలి, ఆనందకరమైన శాంతి కరమైన, ఆరోగ్య కరమైన జీవితాన్ని జీవించడానికి అన్నం ఎలా తినాలి, నీరు ఎలా తాగాలి, బట్టలు ఎలా వేసుకోవాలి, ఉదయమును ఎలా ప్రారంభించాలి. దినమును ఎలా ముగించాలి అనే విషయాల గురించి జైమహావిభోశ్రీః వారు అత్యద్భుతంగా వివరించారు.
ఈ పుస్తకమును చదివి గురు అనుగ్రహమును పొంది, మీ జీవితాలలో సద్గురువును నింపుకొని, మీ జీవితమును చైతన్యముచే పరిమళింపజేసుకొని, మానవ జన్మ యొక్క పరాకాష్ట సిద్ధిని పొందండి. ఈ పుస్తకమును అందరిచే చదివింపజేసి వారిని కూడా చైతన్యపరచి లోకకళ్యాణంలో భాగస్వామ్యులు
కండి. ఓమౌజయాః
- Cash on delivery on every order
- Delhivery tracking shipped from Hyderabad
- WhatsApp help before and after you buy
12 books in this series
Complete the Parabrahma Tatva Dharshanam series
Description
పరబ్రహ్మ తత్వ దర్శనం 10
గురుపౌర్ణిమ అనునది అన్ని పౌర్ణమిలలోకెల్లా అత్యంత విశిష్టమైనది. ఈ గురుపౌర్ణిమ యొక్క మహాత్మ్యము, గురుధర్మ పీఠంలో దీని యొక్క ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మానవుడు మొట్టమొదటిసారిగా ఆత్మసాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారమును పొందినది ఈ గురుపౌర్ణిమ రోజుననే అని స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మానవాళికి వెల్లడించారు. ఓమౌజయః ధర్మపీఠంలో గురుపౌర్ణిమ మహోత్సవం అత్యంత వైభవోపేతముగా, ప్రకృతిధర్మ బద్ధంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహింపబడుతుంది. ప్రతి భక్తోమౌజయుడికి ఈ యొక్క శుభదినమున సద్గురు యొక్క సన్నిధానములో జీవించడం అనేది అత్యంత ఆవశ్యకం.
ఈ పరబ్రహ్మ తత్త్వదర్శనం-10 “శాస్త్రమును విశ్వసించు… జీవితమును ఆనందించు” అను ఈ పుస్తకములో 2016 వ సంవత్సరంలో హైద్రాబాద్ మరియు ఆదిలాబాద్లో నిర్వహింపబడిన గురుపౌర్ణిమ మహోత్సవ సత్సంగముల యొక్క సారాంశము ఇవ్వబడినది.
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల గురించి, అవి మనకు ఎలా వస్తాయి, వాటి ఫలితం ఏంటి, వాటి లక్షణాలు ఏమిటి, వాటి నుండి ఎలా బయట పడాలి, వాటిని ఎలా నిరోధించాలి. శుభం, లాభం, ప్రేమ, ఆనందం జీవితంలో ప్రాప్తించడానికి ఉదయం లేవగానే ఏమి చేయాలో అత్యంత సులభమైన ప్రక్రియల ద్వారా జైమహావిభోశ్రీః వారు అత్యద్భుతంగా వివరించడం జరిగింది.
అలాగే మన జీవితంలో దేనిని ఇవ్వాలి, దేనిని పొందాలి, దేనిని కోల్పోవాలి, ఆనందకరమైన శాంతి కరమైన, ఆరోగ్య కరమైన జీవితాన్ని జీవించడానికి అన్నం ఎలా తినాలి, నీరు ఎలా తాగాలి, బట్టలు ఎలా వేసుకోవాలి, ఉదయమును ఎలా ప్రారంభించాలి. దినమును ఎలా ముగించాలి అనే విషయాల గురించి జైమహావిభోశ్రీః వారు అత్యద్భుతంగా వివరించారు.
ఈ పుస్తకమును చదివి గురు అనుగ్రహమును పొంది, మీ జీవితాలలో సద్గురువును నింపుకొని, మీ జీవితమును చైతన్యముచే పరిమళింపజేసుకొని, మానవ జన్మ యొక్క పరాకాష్ట సిద్ధిని పొందండి. ఈ పుస్తకమును అందరిచే చదివింపజేసి వారిని కూడా చైతన్యపరచి లోకకళ్యాణంలో భాగస్వామ్యులు
కండి. ఓమౌజయాః
Additional information
| Weight | 0.273 kg |
|---|---|
| Dimensions | 22.86 × 15.24 × 2.54 cm |
Only logged in customers who have purchased this product may leave a review.
















Reviews
There are no reviews yet.