AUYSA-4-మనో నాయకుడే ప్రపంచ విజేత

60

AUYSA అనునది యువశక్తి జాగృతి కొరకు పూజ్య జైమహావిభోశ్రీ: వారు నెలకొల్పిన స్వచ్ఛంద సేవాసంస్థ. ఈ సంస్థ యువతను శక్తివంతం, జ్ఞానవంతం, చైతన్యవంతం, ప్రేమపూరితం, మానవత్వం, మంచితనంతో మెలిగేలా చేసి ఇతరును వెలిగేలా చేస్తుంది.
AUYSA ద్వారా ప్రతి యువకుడిని పూజ్యజైమహావిభోశ్రీ: వారు నాయకుడిగా, శాస్త్రజ్ఞుడిగా, గురువుగా, తత్త్వవేత్తగా, మానవతావాదిగా తీర్చిదిద్దడానికి సమాయత్తమయ్యారు. అందుకు ప్రతి నెల రెండవ ఆదివారము యువతకు ప్రత్యేక ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు  నిర్వహించబడుతాయి. ఈ పుస్తకంలో రెండు శిక్షణా తరగతుల సారాంశాన్ని మీకు అందిస్తున్నాము. లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌, పాజిటివ్‌ యాటిట్యూడ్‌, లాంగ్వేజ్‌ స్కిల్స్‌, మెమొరీ పవర్‌ లాంటి అంశాల గురించి జైమహావిభోశ్రీ: వారు ఎంతో వివరముగా తెలియజేశారు. అలాగే యువతకు చక్కటి పాజిటివ్‌ అలవాట్లను బోధించారు.
ఈ పుస్తకం ప్రతి విధ్యార్థిచే, తల్లితండ్రులచే, ఉపాధ్యాయులచే, విద్యావేత్తలచే చదువబడవలసినదే! కాబట్టి మీరు తప్పక చదివి, పదిమందిచే చదివించి, ఈ పుస్తక జ్ఞానాన్ని సర్వవాప్తం చేయండి. మీరు విజయాభివృద్ధిని పొంది సర్వులను విజయాభివృద్ధి పథంలో నడిపించండి.

Category:

Additional information

Weight 0.239 kg
Dimensions 22.86 × 15.24 × 2.54 cm