Aumaujaya Panchaloha Swasthrichakram

3300

ఓమౌజయః స్వస్తిశ్రీచక్రం:

ఇష్టమును ఫలింపచేయు చక్రం…

ఇష్టమును గెలిపించు చక్రం…

ఈ ఓమౌజయః స్వస్తిశ్రీచక్రం…

 

ఓమౌజయః స్వస్తిశ్రీచక్రం:

* మీ నమ్మకాలను, కోరికలను, ప్రయత్నాన్ని ఫలింపచేస్తుంది. మీరు ఏది భావిస్తే అది ఫలింపచేయు చక్రం స్వస్తిశ్రీరస్తు చక్రం. ఒక దిన ఫలితాన్ని మీకు ప్రాప్తింపచేస్తుంది.

* మిమ్మల్ని పక్కతోవ పట్టించేవారిని, తప్పుతోవ పట్టించే వారిని, ఏ దారిలో లేకుండా చేసే వాళ్ళ నుండి, దానివ్వని వారి నుండి మీకు రక్షణ ప్రాప్తింపచేస్తుంది.

* మీ లక్ష్యంలో, మీ దారిలో మీరు ఉండేటట్లు చేస్తుంది.

*మీరు తెలిసిన ప్రపంచంలో మిమ్మల్ని గెలిపిస్తుంది.

* మీరు ఎవ్వరికీ చెప్పుకోలేని కోరికలను గెలిపిస్తుంది.

* మీరు ఎవ్వరికీ చెప్పుకోలేని తప్పుల నుండి మిమ్మల్ని క్షమిస్తుంది.

* స్వస్తిశ్రీ చక్రం మీకు మంచి స్నేహితుడు, మార్గదర్శకుడు.

* పరమాత్మ ఇచ్చినది మీకు నచ్చనప్పుడు మీకు నచ్చినదానిని మీరు ఫలింపచేసు కోవడం కొరకే ఈ స్వస్తిశ్రీరస్తు చక్రం.

* మీరు కేవలం మంచిని మాత్రమే స్వీకరించేలా, చెడును విసర్జించేలా చేస్తుంది.

* మీకు తగిన ఆలోచనలను, ప్రయత్నాలను తగిన పరిస్థితులను, సరియైన సమయాన్ని మీముందుకు తీసుకొని వస్తుంది.

* స్వస్తిశ్రీచక్రం అనునది వ్యక్తిగతం. మీకు రక్షణ కల్పించి బలహీనమైన ఆలోచనల నుండి, అసమర్థమైన ఆలోచనలనుండి, తప్పుతోవ పట్టించే ఆలోచనల నుండి, అయోమయ పరిస్థితుల నుండి మీకు విముక్తిని ప్రాప్తింపచేస్తుంది.

* మీ మనస్సు బాలేనప్పుడు స్వస్తిశ్రీచక్రం మీద ధారణ చేయండి. నకరాత్మక మనస్సు నుండి విముక్తి ప్రాప్తిస్తుంది.

* విలువైనదే మీ జీవితానికి ప్రాప్తించేలా చేస్తుంది. విలువ లేనిది మీ జీవితంలో ప్రాప్తించదు.

* స్వస్తిశ్రీరస్తుచక్రం అనేది ఒక కల్పవృక్షం. దాని చెంత మీరు ఏది భావిస్తే అది ప్రాప్తింపచేస్తుంది.

ఇది భక్తమౌజయుల విశ్వాసం.

Category:

Description

Aumaujaya Panchaloha Swasthrichakram is made of Copper, Silver, Bronze, Gold, Iron

Additional information

Weight 0.45 kg
Dimensions 22.86 × 10.16 × 10.16 cm