ParabrahmaTatvaDharshanam

పరబ్రహ్మ తత్వ దర్శనం 13

పరబ్రహ్మ తత్వ దర్శనం 13

గురుపౌర్ణిమ అనునది అన్ని పౌర్ణమిలలోకెల్లా అత్యంత విశిష్టమైనది. ఈ గురుపౌర్ణిమ యొక్క మహాత్మ్యము, గురుధర్మ పీఠంలో దీని యొక్క ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మానవుడు మొట్టమొదటిసారిగా ఆత్మసాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారమును పొందినది ఈ గురుపౌర్ణిమ రోజుననే అని శ్రీశ్రీశ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మానవాళికి వెల్లడించారు. ఓమౌజయః ధర్మపీఠంలో గురుపౌర్ణిమ మహోత్సవం అత్యంత వైభవోపేతముగా, ప్రకృతిధర్మ బద్ధంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహింపబడుతుంది. ప్రతి భక్తోమౌజయుడికి ఈ యొక్క శుభదినమున సద్గురు యొక్క సన్నిధానములో జీవించడం అనేది అత్యంత ఆవశ్యకం.
ఈ పరబ్రహ్మ తత్త్వదర్శనం-13 “భక్తి శాస్త్రము” అను ఈ పుస్తకములో 2021వ సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా నిర్వహింపబడిన గురుపౌర్ణిమ మహోత్సవం మరియు 2022వ సంవత్సరంలో కైకలూరులో నిర్వహించబడిన సత్సంగముల యొక్క సారాంశము ఇవ్వబడినది.
ఆత్మ ఆధిపత్యం అంటే ఏమిటి, ఆర్థిక విషయాలలో, బంధంలో ఏ విధంగా ఉండాలి, భక్తి అంటే ఏమిటి, భక్తిని ఎలా ఆచరించాలి, నీతో నీవు ఎలా ఉండాలి, ధ్యానం ఎలా చేయాలి అనే విషయాల గురించి శ్రీశ్రీశ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు చాలా చక్కగా బోధించారు.
అలాగే పంచముఖ మహాలక్ష్మి శ్రీగురు చక్ర ధ్యానం గురించి, ఆశ, అవసరం, గౌరవం, విలువ, భక్తి అనే ఐదు అంశాల గురించి శ్రీశ్రీశ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు చాలా విపులంగా విశదీకరించారు.
ఈ పుస్తకమును చదివి గురు అనుగ్రహమును పొంది, మీ జీవితాలలో సద్గురువును నింపుకొని, మీ జీవితమును చైతన్యముచే పరిమళింపజేసుకొని, మానవ జన్మ యొక్క పరాకాష్ట సిద్ధిని పొందండి. ఈ పుస్తకమును అందరిచే చదివింపజేసి వారిని కూడా చైతన్యపరచి లోకకళ్యాణంలో భాగస్వామ్యులు
కండి. ఓమౌజయాః

  • Cash on delivery on every order
  • Delhivery tracking shipped from Hyderabad
  • WhatsApp help before and after you buy
Check delivery

12 books in this series

Complete the Parabrahma Tatva Dharshanam series

Description

పరబ్రహ్మ తత్వ దర్శనం 13

గురుపౌర్ణిమ అనునది అన్ని పౌర్ణమిలలోకెల్లా అత్యంత విశిష్టమైనది. ఈ గురుపౌర్ణిమ యొక్క మహాత్మ్యము, గురుధర్మ పీఠంలో దీని యొక్క ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మానవుడు మొట్టమొదటిసారిగా ఆత్మసాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారమును పొందినది ఈ గురుపౌర్ణిమ రోజుననే అని శ్రీశ్రీశ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మానవాళికి వెల్లడించారు. ఓమౌజయః ధర్మపీఠంలో గురుపౌర్ణిమ మహోత్సవం అత్యంత వైభవోపేతముగా, ప్రకృతిధర్మ బద్ధంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహింపబడుతుంది. ప్రతి భక్తోమౌజయుడికి ఈ యొక్క శుభదినమున సద్గురు యొక్క సన్నిధానములో జీవించడం అనేది అత్యంత ఆవశ్యకం.
ఈ పరబ్రహ్మ తత్త్వదర్శనం-13 “భక్తి శాస్త్రము” అను ఈ పుస్తకములో 2021వ సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా నిర్వహింపబడిన గురుపౌర్ణిమ మహోత్సవం మరియు 2022వ సంవత్సరంలో కైకలూరులో నిర్వహించబడిన సత్సంగముల యొక్క సారాంశము ఇవ్వబడినది.
ఆత్మ ఆధిపత్యం అంటే ఏమిటి, ఆర్థిక విషయాలలో, బంధంలో ఏ విధంగా ఉండాలి, భక్తి అంటే ఏమిటి, భక్తిని ఎలా ఆచరించాలి, నీతో నీవు ఎలా ఉండాలి, ధ్యానం ఎలా చేయాలి అనే విషయాల గురించి శ్రీశ్రీశ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు చాలా చక్కగా బోధించారు.
అలాగే పంచముఖ మహాలక్ష్మి శ్రీగురు చక్ర ధ్యానం గురించి, ఆశ, అవసరం, గౌరవం, విలువ, భక్తి అనే ఐదు అంశాల గురించి శ్రీశ్రీశ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు చాలా విపులంగా విశదీకరించారు.
ఈ పుస్తకమును చదివి గురు అనుగ్రహమును పొంది, మీ జీవితాలలో సద్గురువును నింపుకొని, మీ జీవితమును చైతన్యముచే పరిమళింపజేసుకొని, మానవ జన్మ యొక్క పరాకాష్ట సిద్ధిని పొందండి. ఈ పుస్తకమును అందరిచే చదివింపజేసి వారిని కూడా చైతన్యపరచి లోకకళ్యాణంలో భాగస్వామ్యులు
కండి. ఓమౌజయాః

Additional information

Weight 0.250 kg
Dimensions 22.86 × 15.24 × 2.54 cm
No reviews yet Bought this? Be the first to share your experience – photos are very welcome.

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.