నీ శ్వాసకు నీవే గురువు

60

నీ శ్వాసకు నీవే గురువు

మానవ జీవితానికి సద్గురువు వారి అనుగ్రహమే ఆత్మయైవున్నది. ఈ భూమండలమునకు సూర్యుని యొక్క అవశ్యకత ఎంత వున్నదో మానవ జీవితమునకు సద్గురువు యొక్క ఆవశ్యకత అంతే వున్నది.
ఈ పుస్తకము సాధారణ వ్యక్తులు రాసిన పుస్తకము కాదు. ఇది ఒక మహా గ్రంథము ఎందుకంటే ఇంలో ప్రతీ అక్షరము ఆత్మానుభూతి ప్రమాణముతో నిత్య నూతన చైతన్య జ్ఞాన తత్వముతో నింపబడి వున్నది. ఇది సాక్షాత్ ఆది పరబ్రహ్మ అవతార పురుషుడైన స్వయంభూ: జైమహావిభోశ్రీః యొక్క ప్రేమ ప్రసాదమై వున్నది.
మీరు ఈ గ్రంథమును భక్తి శ్రద్ధలతో, పూర్ణ విశ్వాసముతో ఒక యజ్ఞంలో పఠనం చేసెనట్లయితే ఖచ్చితముగా మీరు ఆత్మానుభూతిని పొంది. జీవన్ముక్తులు కాగలరు.

Category:

Description

Additional information

Weight 0.110 kg
Dimensions 13.7 × 1.27 × 21.59 cm

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.