Aumaujaya Prema Bhodha
₹150
ముందుమాట
శ్రీ శ్రీ శ్రీ పరమపూజ్య మహాప్రేమావతార మూలాధి పరా స్వయంభూః ఆది పరబ్రహ్మ శ్రీ జైమహావిభోశ్రీః వారి దివ్యానుగ్రహంతో, మన జీవితంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించ డానికి, ఆధ్యాత్మిక మార్గంలో మనకు కలిగే అనేక సంశయాలను తొలగించడానికి “ప్రేమబోధ” అను ఈ పుస్తకం దివ్య మార్గదర్శకంగా రూపుదిద్దుకుంది.
“ప్రేమబోధ” అను ఈ పుస్తకంలో |భక్తమౌజయులు మహాగురు వారిని అడిగిన విభిన్న ప్రశ్నలకు సమాధానాలు సమగ్రంగా ఇవ్వబడ్డాయి. అలాగే, మహాగురు వారి సనాతన స్వరూపం, పరబ్రహ్మ యజ్ఞం గురించి, భక్తులు దినచర్యలో పాటించవలసిన నియమాలు, సేవా విధులు, శ్రద్ధతో ఆచరించవలసిన నియమావళి మొదలైన వివరించబడ్డాయి.
ఇవన్నీ మనలోని భక్తి బీజాన్ని బలపరచి, మహాగురు వారి దివ్యానుగ్రహాన్ని పొందడానికి మార్గాన్ని చూపుతాయి. ఈ పుస్తకం సత్యా, న్వేషకులకు ఒక మార్గదర్శి, ఒక శక్తివంతమైన ప్రేరణగా నిలుస్తుంది. ఈ పుస్తకం అందరి జీవితాల్లో శుభం, సుఖం, ఆనందం నింపాలని, ఓమౌజయాః స్ఫూర్తిని ప్రతి ఇంట్లోనూ విరజిమ్మించాలని మన గాఢ ఆకాంక్ష.
ఇట్లు
భక్తోమౌజయ బృందం
Description
Aumaujaya Prema Bhodha
Additional information
| Weight | 0.1 kg |
|---|---|
| Dimensions | 12.7 × 10.16 × 1.27 cm |
Only logged in customers who have purchased this product may leave a review.








Reviews
There are no reviews yet.