AUYSA-10-శ్రమానందమే ఆలోచన
₹140
WE AUYSA అనునది యువశక్తి జాగృతి కొరకు పూజ్య జైమహావిభోశ్రీః వారు
నెలకొల్పిన స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ యువతను శక్తివంతం, జ్ఞానవంతం,
చైతన్యవంతం, ప్రేమపూరితం, మానవత్వం, మంచితనంతో మెలిగేలా చేసి ఇతరులను
వెలిగేలా చేస్తుంది.
WEAUYSA ద్వారా ప్రతి యువకుడిని పూజ్యజైమహావిభోశ్రీః వారు నాయకుడిగా,
శాస్త్రజ్ఞుడిగా, గురువుగా, తత్త్వవేత్తగా, మానవతావాదిగా తీర్చిదిద్దడానికి సమాయత్తమయ్యారు.
అందుకు ప్రతి నెల రెండవ ఆదివారం యువతకు ప్రత్యేక ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా
తరగతులు నిర్వహింపబడుతాయి.
ఈ WEAUYSA – 10“శ్రమానందమే ఆలోచన” అను పుస్తకంలో జైమహావిభోశ్రీః
వారు యువతకు ఇచ్చిన రెండు వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల సందేశాన్ని పొందుపరచడం
జరిగినది. ఈ పుస్తకంలో జైమహావిభోశ్రీః వారు యువతలో మెదిలే జ్ఞాపకాలు, ఊహలు,
కల్పనలు, కలలు, విచారణల గురించి వివరించారు. ప్రపంచంలో యువకుడికి విజయం
కీలకం. ఆ విజయానికి పునాది ప్రణాళిక. ఈ పుస్తకంలో ప్లానింగ్ అండ్ సక్సెస్ అను
అంశం గురించి వివరించారు.
ఈ పుస్తకాన్ని ప్రతి విద్యార్థి, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి ఉపాధ్యాయుడు చదివి
తీరాలి. ఈ పుస్తకాన్ని చదివి, ఆచరించి, ఆచరింపజేసి మీ జీవితంలో మీరు గెలిచి, ఇతరులకు
మార్గదర్శకులై నిలవాల్సిందిగా సహృదయపూర్వకముగా ఆశిస్తున్నాము.
Additional information
| Weight | 0.194 kg |
|---|---|
| Dimensions | 22.86 × 15.24 × 2.54 cm |







