శ్రద్ధవాన్ లభతే జ్ఞానం-8
₹100
స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు ప్రతి గురువారము ‘‘ఓమౌజయః ఊర్జీశా నిలయం’’, హైదరాబాద్ నందు గురుతత్త్వ విశిష్టతను యావత్ విశ్వమునకు తెలియజేసినటువంటి శ్రీగురుగీతా గ్రంథముపై ప్రవచిస్తారు. ఈ పుస్తకం ద్వారా మూడు గురువారాల సత్సంగముల యొ క్క సారాంశమును మీకు అందిస్తున్నాము.
శ్రద్ధవాన్ లభతే జ్ఞానం -8 సంకల్ప విజయమునకు మార్గదర్శకత్వం అను ఈ పుస్తకములో దేహము, మనస్సు, హృదయము, ఆత్మ తత్త్వముల గురించి, సేవా, దాన, ధ్యాన మహాత్మ్యముల గురించి, గణేష్ చతుర్థి ప్రత్యేకత గురించి, సద్గురువు తత్త్వ యోగ మహాత్య్మము గురించి స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు హృద్యముగా వివరించారు.
ప్రతి మానవుడు ఈ పుస్తకాన్ని చదివి, తన జీవితము నందు సద్గురువుల వారు బోధించినటువంటి జీవన విషయమును ఆచరించి, భౌతిక ఆధ్యాత్మిక సర్వతోముఖాభివృద్ధిని పొందగరని, సద్గురువుల వారి కృపకు పాత్రులై, మానవజన్మ పరమపదమును పొందగరని సహృదయపూర్వకముగా ఆశిస్తూ…
సదా ఓమౌజయః మహాధర్మ సేవలో
ఓమౌజయః సేవక బృందము,
హైదరాబాద్
Additional information
| Weight | 0.345 kg |
|---|---|
| Dimensions | 25.4 × 19.5 × 2.54 cm |








