ఆధునిక మహిళ 18

160

ఆధునిక మహిళ 18

ఓమౌజయః శ్రీ శ్రీ శ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ శ్రీమహావిభోశ్రీ వారు మహిళలను శక్తివంతులను, జ్ఞానవంతులను, చైతన్యవంతులను చేయుటకై ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితిని స్థాపించడం జరిగినది. నేటి ఆధునిక మహిళకు ఆది సనాతనమైనటువంటి హైందవ ఋషీధర్మ సంస్కృతిని బోధించి వారిని కుటుంబ విజేతలుగా, సామాజిక విజేతలుగా, ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్ది. వారిని జీవన్ముక్తులను చేయడమే ఈ ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి యొక్క ప్రధాన లక్ష్యం.
ఆధునిక మహిళ-18 “విశ్వమే నీ కుటుంబం… మనుషులే నీ సంపద…” అను ఈ పుస్తకము ద్వారా శ్రీ శ్రీ శ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారి ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితి సత్సంగములను ఇవ్వడము జరిగినది.
ఈ యొక్క పుస్తకంలో జైమహావిభోశ్రీః వారు గాయత్రి మండలంలోని ఎనిమిదవ పాదంలో నాలుగు అంశాలైన యుక్తి, వ్యూహం, ఉపాయం, పథకం గురించి వివరించారు. ఈ పుస్తకంలో స్వయంభూః – ఆది పరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మన సనాతన ఋషులు అందించిన జ్ఞానాన్ని చాలా సులభంగా, | సమస్త మానవాళికి అర్థమయ్యే రీతిలో అందించడం జరిగింది. ఒక స్త్రీ చీరను ఎలా కట్టుకోవాలి, ఏయే రోజులలో ఏ రంగు చీరలను ధరించాలి, ఏ రంగు చీరను ధరిస్తే మిమ్మల్ని ఇష్టపడతారు. ఇంట్లో ఎవరైనా | వ్యక్తులు అహంకారంగా ఉంటే వారి అహంకారాన్ని ఎలా తగ్గించాలి. ఆర్థిక పరిస్థితులను ఎలా చక్కదిద్దుకోవాలి. మాట్లాడేటప్పుడు ఒక స్త్రీ ఎలా మాట్లాడాలి, మాట తీరు ఎలా ఉంటే భర్త యొక్క మెప్పును పొందుతారు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. ఇలా మనకు తెలియని మన నిజ జీవితంలో ఎంతో ఉపయోగపడే అంశాలను, ఎన్నో విషయాలను, రహస్యాలను చాలా సులభమైన ప్రక్రియలతో జైమహావిభోశ్రీః వారు చాలా అద్భుతంగా వివరించారు.
మనం ఏ వయస్సులో ఎలా ఉండాలి, ఏ విషయాలను ఆచరించాలి, పిల్లలకు ఎటువంటి విషయాలను నేర్పాలి. విశ్వకుటుంబ ధర్మంలో విశ్వ మానవ ధర్మాన్ని మనకు చాలా స్పష్టంగా ఒక రాజమార్గం ఇచ్చినట్లు వివరించారు. ఏ సూత్రాలను మనం ఆచరిస్తే మన జీవితాన్ని పరిపూర్ణంగా అనుభూతి చెందుతామో ఆ జీవన సూత్రాలను జైమహావిభోశ్రీః వారు అత్యద్భుతంగా వివరించారు.
ప్రతి మహిళ ఈ పుస్తకమును చదివి, చదివించి, ఈ యొక్క ప్రకృతి సూక్ష్మ జీవన రహస్యాలను ఆచరించి ఆదర్శమహిళగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాము. తాను తరించి, తన తోటివారిని తరింపజేయాల్సిందిగా మనవి! మరియు మీరు వెలిగి పదిమంది జీవితాలలో వెలుగును పంచి, ఇటు మీ జీవితాలను అటు వారి జీవితాలను ధన్యము చేయగలరని అభిలాషిస్తున్నాము.

Category:

Description

Additional information

Weight 0.187 kg
Dimensions 13.7 × 1.27 × 21.59 cm

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.