ప్రాణముద్ర వేదం

75

ప్రాణముద్ర వేదం

సృష్టి (ప్రకృతి)లో మూర్తిమంతములగు భావ విశేషములు ఎన్ని కలవో అవి అన్నియూ ప్రతి మానవుని యందు కలవు. అదే విధముగా మానవునియందు ఎన్ని మూర్తిమంతములగు భావ విశేషములు ఉన్నాయో అవి అన్నియూ కూడ ఈ సృష్టిలో.
కలవు.
భౌతికముగా మరియు ఆధ్యాత్మికముగా ప్రకృతికి మానవునికి మధ్య సాదృశ్యము (పోలిక) కలదు. ఈ సాదృశ్యము మరియు సామ్యము కారణముగానే మానవుడు. జీవన్ముక్తిని పొందుటకు యోగ్యతను కలిగియున్నాడు.
పంచమహాభూతములు, అష్టదిక్కులు, నవగ్రహాలు, త్రికాలములు, 27 నక్షత్రాలు, 12 రాశులు, షట్చక్రములు, పంచకోశములు, అంతఃకరణాలు, దశవిధ వాయువులు మొదలగునవి మానవుని యందు ప్రధానముగా హస్తముల యందు స్థూల సూక్ష్మ మరియు వ్యక్త అవ్యక్త రూప సంబంధమును కలిగి యున్నాయి.
మూర్తిమంత భావములైన పంచమహాభూతములు మానవునిలో భూమి కాఠిన్య | రూపముగను, జలము క్షేద రూపముగను, అగ్ని సంతాన రూపముగను, వాయువు | ప్రాణ రూపముగను, ఆకాశము రంధ్ర రూపముగను ఉన్నాయి. అదే విధముగా సూర్యుని వలన గ్రహణ శక్తి చంద్రుని వలన శాంత స్వభావము మానవునిలో కలుగును. సృష్టిలో ఉన్న చీకటి వలన మానవునిలో మోహము కలుగును. మరియు సృష్టిలోని వెలుగు | మానవునిలో జ్ఞానరూపములో యుండును.
పూజ్య సద్గురు మహాశ్రీః శ్రీమాశ్రీః పరమోః వారి దివ్య అనుగ్రహమువలన, ఈ గ్రంథములో 108 ముద్రలు వివరింపబడినవి. ఈ ముద్రలు మరియు మంత్రములను పూజ్య సద్గురు మహాశ్రీః శ్రీమాశ్రీః పరమోః వారు సాధకులకు సత్యాన్వేషకులకు వారి వారి శారీరక మానసిక హృదయ ఆత్మ తత్వములకు అనుగుణముగా అనుగ్రహించగలరు. ఈ ముద్రలను మంత్రములను సాధన చేయడము వలన శరీరమునకు ఆరోగ్యము, మనసుకు శాంతి, హృదయమునకు ఆనందము, ఆత్మకు జ్ఞానము సంభవించును. అంతే  కాకుండా పరమ సద్గురు మహాశ్రీః శ్రీమాశ్రీః పరమోః వారి దివ్యానుగ్రహముచే నిష్ట సంబంధిత నియమములతో సాధన చేసిన యెడల మానవుడు భగవంతునిగా రూపాంతరము చెంది జీవన్ముక్తిని పొందగలడు.
ఆత్మీయులందరూ పరమ సద్గురు మహాశ్రీః శ్రీమాశ్రీః పరమోః వారి ప్రేమాను గ్రహమును పొంది సచ్చిదానందముగా జీవించాలని మానవ జన్మ పరమ గమ్యమును సిద్ధింప చేసుకోవాలని ప్రార్థిస్తూ….
హైదరాబాద్
22.11.2009
                                                                  సదా మీ సేవలో….
                                                                     పరమో ఆర్యశ్రీ
గమనిక : ఈ గ్రంథములో వివరించబడిన ముద్రలు మరియు మంత్రములు పరమ సద్గురు మహాశ్రీః శ్రీమాశ్రీః పరమోః వారి ఆజ్ఞతో మాత్రమే సాధన చేయవలయును.

Category:

Description

Additional information

Weight 0.129 kg
Dimensions 13.7 × 1.27 × 21.59 cm

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.