లక్ష్మీ సంక్రాంతి

16

లక్ష్మీ సంక్రాంతి

ముగ్గు అనేది కేవలం అలంకరణ కొరకు అనుకుంటే పొరపాటు, ముగ్గు అనేది ఒక యంత్రస్థాపన. ఇంటి ముందు కేవలం ఒక ముగ్గు వేయడం ద్వారా ఆరోగ్యమును, శాంతిని, తృప్తిని, ఆనందమును, ప్రేమను, ఇష్టకామ్యసిద్ధిని, రక్షణను, అభివృద్ధిని, విజయమును, ఐశ్వర్యమును, సత్సంబంధములను, శుభమును, లాభమును పొందవచ్చును. హైందవ సంస్కృతిలో, మన భారతీయ దైనందిక జీవితంలో ముగ్గు అనేది ఒక భాగం. హైందవ సంస్కృతిని, మన భారతీయ ఋషీధర్మ పీఠమును పునరుద్ధరించుటకై స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః పూనుకున్నారు. అందుకే ఈ పుస్తకం సమస్త మానవాళికి ఒక కానుకగా ఇవ్వబడినది.
ఈ పుస్తకంలో 12 మాసాలకు ఒక్కొక్క ముగ్గును, అలాగే పౌర్ణిమ, అమావాస్య, సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం రోజులలో వేయవలసిన ముగ్గులను, అలాగే ముగ్గు వేయునపుడు అవలంబించవలసిన పద్దతి ఇవ్వబడినది.
ఈ ముగ్గులను మీ ఇంటి ముందు వేసి, వాటి సత్ఫలములను పొంది, మీ గృహమును భగవత్ నిలయంగా మార్చుకొని, నిత్యసచ్చిదానందంగా జీవించండి.
ఓమౌజయః

Category:

Description

Additional information

Weight 0.036 kg
Dimensions 13.7 × 1.27 × 21.59 cm

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.