ఆత్మధర్మ దర్శిని

100

స్వయంభూ: ఆదిపరబ్రహ్మ సద్గురు జైమహావిభోశ్రీ: వారి గురించి, వారి బోధనల గురించి, ఓమౌజయ: ధర్మమును గురించి, ఓమౌజయ: ఆదిసహాస్ర: పరిసంస్థాన్‌ గురించి, మన సేవల గురించి, మన శిక్షణా కార్యక్రమాల గురించి, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మన అనన్యత గురించి, శిఖరాగ్రత గురించి అందరికీ  ఒక అవగాహన ఏర్పరచటము కొరకు ఈ పుస్తకము కూర్చబడినది. భక్తులకు, శిష్యులకు, సాధకులకు , ధర్మప్రచారకులకు, చైతన్య సేవకులకు ఇది చక్కగా ఉపయోగపడును. ఈ పుస్తకమును మీరు చదివి అందరిచే చదివించి సద్గురు మహిమను, మన సంస్థ ఆశయాలను జగత్‌ వ్యాపితం చేసి ఓమౌజయ: ధర్మ సంస్థాపనలో మీరు భాగస్వామ్యులు కావాలని మరియు అందరిని భాగస్వామ్యులుగా చేయాలని విన్నపిస్తున్నాము.

Category:

Additional information

Weight 0.228 kg
Dimensions 22 × 2 × 14 cm