AUYSA 17 (ప్రపంచంపై ఆధిపత్యం)

AUYSA 17 (ప్రపంచంపై ఆధిపత్యం)

I AUYSA అనునది యువశక్తి జాగృతి కొరకు His Excellency SP MAESTRO వారు నెలకొల్పిన స్వచ్చంద సేవా సంస్థ. ఈ సంస్థ యువతను శక్తివంతం, జ్ఞానవంతం, చైతన్యవంతం, ప్రేమపూరితం, మానవత్వం, మంచితనంతో మెలిగేలా చేసి ఇతరులను వెలిగేలా చేస్తుంది.I AUYSA ద్వారా ప్రతి యువకుడిని His Excellency SP MAESTRO వారు నాయకుడిగా, శాస్త్రజ్ఞుడిగా, గురువుగా, తత్త్వవేత్తగా, మానవతావాదిగా తీర్చిదిద్దడానికి సమాయత్తమయ్యారు. అందుకు ప్రతి నెల రెండవ ఆదివారం యువతకు ప్రత్యేక ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు నిర్వహింపబడుతాయి.
ఈరోజు చాలామంది యువత సమాజంలో ఎలా మాట్లాడాలో తెలియక చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకు His Excellency SP MAESTRO వారు I AUYSA – 17 “ప్రపంచంపై ఆధిపత్యం” అను పుస్తకంలో స్పీకింగ్ స్కిల్స్ గురించి వివరించడం జరిగింది. మనం ఉపయోగించే పదాలు మనల్ని ఏవిధంగా ఎఫెక్ట్ ఇస్తాయి, మనం ఏ పదాలను ఉపయోగించాలి అనే అంశాలను మునుపెన్నడూ ఎవరూ చెప్పలేని సూత్రాలను, చాలా సులభంగా అందరూ ఆచరించే విధంగా His Excellency SP MAESTRO వారు ఈ పుస్తకంలో అందించడం జరిగింది.
అన్లాక్ యువర్ పొటెన్షియాలిటి గురించి, మైండ్, బ్రెయిన్, ఇంటలెక్ట్, వరల్డ్ అంటే ఏమిటి, వాటిని ఏ విధంగా ఉపయోగించాలో His Excellency SP MAESTRO వారు ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
ఈ పుస్తకాన్ని ప్రతి విద్యార్థి, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి ఉపాధ్యాయుడు చదివి తీరాలి. ఈ పుస్తకాన్ని చదివి, ఆచరించి, ఆచరింపజేసి మీ జీవితంలో మీరు గెలిచి, ఇతరులకు మార్గదర్శకులై నిలవాల్సిందిగా సహృదయపూర్వకముగా ఆశిస్తున్నాము.
ఇట్లు IAUYSA

Category:

Description

Additional information

Weight 0.205 kg
Dimensions 13.7 × 1.27 × 21.59 cm

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.