Books for Youth
AUYSA-7- ప్రజ్వల సంకల్పం
₹90
AUYSA అనునది యువశక్తి జాగృతి కొరకు పూజ్య జైమహావిభోశ్రీః వారు నెలకొల్పిన స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ యువతను శక్తివంతం, జ్ఞానవంతం, చైతన్యవంతం, ప్రేమపూరితం, మానవత్వం, మంచితనంతో మెలిగేలా చేసి ఇతరులను వెలిగేలా చేస్తుంది.
AUYSA ద్వారా ప్రతి యువకుడిని పూజ్యజైమహావిభోశ్రీః వారు నాయకుడిగా, శాస్త్రజ్ఞుడిగా, గురువుగా, తత్త్వవేత్తగా, మానవతావాదిగా తీర్చిదిద్దడానికి సమాయత్తమయ్యారు. అందుకు ప్రతి నెల రెండవ ఆదివారం యువతకు ప్రత్యేక ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు నిర్వహింపబడుతాయి.
AUYSA-7 ‘‘ప్రజ్వల సంకల్పము ’’ ఈ పుస్తకములో జైమహావిభోశ్రీః వారు యువతకు ఇచ్చినటువంటి రెండు వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల సారాంశాన్ని మీకు అందిస్తున్నాము.
ఈ పుస్తకములో లక్ష్యనిర్దేశము, లక్ష్య సాధనకై ప్రణాళికాబద్ధత మరియు ప్రస్తుతములో జీవించడం గురించి వివరించడం జరిగినది. యువతకు ఉండవలసిన లక్షణాలైనటువంటి యునిక్‌నెస్, పర్సనాలిటీ, పర్సనల్ ఫ్యామిలీ యండ్ స్పిరుచ్చువల్ లైఫ్ గురించి జైమహావిభోశ్రీ: వారు చక్కగా వివరించారు.
ఈ పుస్తకాన్ని ప్రతి విద్యార్థి, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి ఉపాధ్యాయుడు చదివి తీరాలి. ఈ పుస్తకాన్ని చదివి ఆచరించి ఆచరింపజేసి మీ జీవితంలో మీరు గెలిచి ఇతరులకు మార్గదర్శకులై నిలవాల్సిందిగా మనవి.
- Cash on delivery on every order
- Delhivery tracking shipped from Hyderabad
- WhatsApp help before and after you buy
Check delivery
16 books in this series
Complete the AUYSA series
Additional information
| Weight | 0.266 kg |
|---|---|
| Dimensions | 22.86 × 15.24 × 2.54 cm |
No reviews yet
Bought this? Be the first to share your experience – photos are very welcome.
Only logged in customers who have purchased this product may leave a review.






















Reviews
There are no reviews yet.