Aumaujaya Stars Yogi Yogashastram

200

స్టార్స్ యోగి ముఖ్య ఉద్దేశ్యం

ఆధ్యాత్మికతను వృత్తిగా జీవించే ఒక యోగిని తయారు చేయడం.

* మానవత్వం గల మనిషిని తయారుచేసి అటు ప్రకృతికి ఇటు విశ్వమానవ కళ్యాణానికి ఉపయోగపడేలా చేస్తూ భూమిని వసుధైక కుటుంబముగా తయారుచేయడం.

* విజ్ఞానం, ఆధ్యాత్మికత మరియు మనిషికి మధ్య ఒక సమతుల్యతను ఏర్పర్చడం.

* ఒక వ్యక్తి తనను తాను ఎలా అర్థం చేసుకోవాలి, మీ కర్తవ్యం ఏమిటి, మీ లక్ష్యం ఏమిటి, ఎందుకోసం జన్మించారు, యోగి తత్త్వమును ఎలా సిద్ధింపచేసు కోవాలి అనే అంశాలలో నిష్ణాతులుగా తయారు చేయడం.

* ఇది ఒక ప్రత్యేకమైన కోర్స్. స్వయంభూ ఆదివరబ్రహ్మః జైమహావిభోశ్రీః వారి దివ్య ప్రేమ, చైతన్యం నుండి మానవాళి ఉద్దరణ కోసం గాను ఆవిర్భవించినది. ఈ కోర్పులో బోధింపబడే అంశాల గూర్చి భూమిపై స్పష్టత ఇచ్చిన మొట్టమొదటి పురుషోత్తములు వీరే.

మెంబర్సుకు  ఈ కింది వాటిలో శిక్షణ ఇవ్వబడును.

1. ఐకమత్యం

2. విలువలు

3. సమగ్రత

4. సమానత్వం

5. మానవత్వం

6. దైవత్వం

7. పరిపూర్ణత్వం

కోర్సు విశిష్టత : ప్రతి ఒక్కరికి జ్ఞానం, విశిష్టమైన సమాచారం

మరియు మెరుగైన శిక్షణా పద్ధతులు చాలా సులభంగా బోధిస్తూ వారిని కుటుంబం, వ్యక్తిగతం, వృత్తి, సామాజిక, ఆధ్యాత్మిక మరియు వ్యాపార రంగాలలో జీవితానికి సంబంధించిన అన్ని రంగాలలో ఆరితేరిన నిపుణులుగా తయారుచేయడం.

భోధనాంశాలు:

* ఆత్మయోగం

* ప్రాణయోగం

పతంజలి యోగ

రాజయోగం

* సాంఖ్య యోగం

క్రియా యోగం

మంత్ర యోగం

* ఆజ్ఞాముద్ర యోగ

* రుద్రాక్ష యోగ

ప్రాణాయామం

* భక్తి యోగ

ముద్రలు

ధ్యాన యోగ

కర్మయోగ

* ధ్యానాలు

* యంత్రయోగ

ఆయుర్వేదం

* సమాధి యోగ

* కృపాయోగ

న్యూమరాలజీ

వాస్తు మరియు జ్యోతిష్యం

సమయానుసారముగా ఇంకా ఎన్నో యోగాలను మరియు శాస్త్రాలను జోడించి బోధించడం జరుగును. ఈ కోర్సు ఒక ఆధ్యాత్మిక వృత్తి విద్య. ప్రాకృతిక అమృత శాసనం. తన జీవితం పట్ల తనకు స్పష్టతను, ఆధిపత్యమును, సర్వస్వంను అందించే దివ్య మార్గం.

జీవిత సత్యాన్వేషకుల్లారా మేల్కొనండి….. త్వరపడండి…. మిమ్ములను మీరు సాధించుకోండి…. ఆనందమయ స్వర్గ జీవితమును ఈ భూమి పైన సొంతం చేసుకోండి…..

ఓమౌజయాః.. ఓమౌజయాః….. ఓమౌజయాః…..

రిజిస్ట్రేషన్లకు సంప్రదించగలరు

ఓమౌజయాః ఏకోపాసన మహాధర్మం
తేదీ: 7670902154 ( తెలుగు), 7670902 156 (ఇంగ్లీష్ & హిందీ)

Category:

Description

Aumaujaya Stars Yogi Yogashastram

Additional information

Weight 0.1 kg
Dimensions 12.7 × 10.16 × 1.27 cm

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.