Mysticism

ధ్యాన శాస్త్రం

₹130

ధ్యాన శాస్త్రం

జీవితము యొక్క పరమార్థము తెలుసుకొనేవారికి ఇదే మా హృదయ పూర్వక ఆహ్వానము, అస్తికులైనా, నాస్తికులైనా, ఏ జాతి, ఏ కులము వారైనా ప్రతి మనిషి కోరుకునేది మరియు ప్రయత్నించేది ఆనందమయ జీవితాన్నే! కానీ సుఖము ఆనందము అని తప్పుగా అర్థము చేసుకుంటున్నారు. బాహ్య ప్రపంచములోని సుఖము సముద్రములోని అలల వలె దుఃఖమును వెన్నంటి యున్నది. కానీ ఆనందము అనునది నిశ్చల సముద్ర గర్భము వలె ప్రశాంతమైనది అనంతమైనది. ఈ స్థితిని పొందుటకు బాహ్య ప్రపంచమునకు కాకుండా నీలోనికి నీవు ప్రయాణించుటకు ప్రయత్నించుము. కానీ ఈరోజు నీ ప్రయత్నము మరియు ప్రయాణం యొక్క దిశయే తప్పుగా మరియు పూర్తిగా వ్యతిరేకముగా ఉన్నది.
నీవే విశ్వముగా మరియు సచ్చిదానందపు స్థితిని పొందుటకు నీ ప్రయత్నమునకు మార్గదర్శకులుగా మిమ్ములను అనుగ్రహించుటకు స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు సిద్ధముగా ఉన్నారు. మీరు ఈ అదృష్టమునకు గర్వించండి. మరియు మీరు కూడా సంసిద్ధులు కండి. ఇదే మీకు మా ఆహ్వానము.

Category:
  • Cash on delivery on every order
  • Delhivery tracking shipped from Hyderabad
  • WhatsApp help before and after you buy
Check delivery

Description

ధ్యాన శాస్త్రం

జీవితము యొక్క పరమార్థము తెలుసుకొనేవారికి ఇదే మా హృదయ పూర్వక ఆహ్వానము, అస్తికులైనా, నాస్తికులైనా, ఏ జాతి, ఏ కులము వారైనా ప్రతి మనిషి కోరుకునేది మరియు ప్రయత్నించేది ఆనందమయ జీవితాన్నే! కానీ సుఖము ఆనందము అని తప్పుగా అర్థము చేసుకుంటున్నారు. బాహ్య ప్రపంచములోని సుఖము సముద్రములోని అలల వలె దుఃఖమును వెన్నంటి యున్నది. కానీ ఆనందము అనునది నిశ్చల సముద్ర గర్భము వలె ప్రశాంతమైనది అనంతమైనది. ఈ స్థితిని పొందుటకు బాహ్య ప్రపంచమునకు కాకుండా నీలోనికి నీవు ప్రయాణించుటకు ప్రయత్నించుము. కానీ ఈరోజు నీ ప్రయత్నము మరియు ప్రయాణం యొక్క దిశయే తప్పుగా మరియు పూర్తిగా వ్యతిరేకముగా ఉన్నది.
నీవే విశ్వముగా మరియు సచ్చిదానందపు స్థితిని పొందుటకు నీ ప్రయత్నమునకు మార్గదర్శకులుగా మిమ్ములను అనుగ్రహించుటకు స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు సిద్ధముగా ఉన్నారు. మీరు ఈ అదృష్టమునకు గర్వించండి. మరియు మీరు కూడా సంసిద్ధులు కండి. ఇదే మీకు మా ఆహ్వానము.

Additional information

Weight 0.390 kg
Dimensions 22.86 × 15.24 × 2.54 cm
No reviews yet Bought this? Be the first to share your experience – photos are very welcome.

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.