ఆధునిక మహిళ – 13 – ఆత్మా రక్షణ మరియు సమాజంలో గౌరవం సత్కీర్తి నిజమైన ఉపాధి
₹164
ఓమౌజయః స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మహిళలను శక్తివంతులను, జ్ఞానవంతులను, చైతన్యవంతులను చేయుటకై ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితిని
స్థాపించడం జరిగినది. నేటి ఆధునిక మహిళకు ఆది సనాతనమైనటువంటి హైందవ ఋషీధర్మ
సంస్కృతిని బోధించి వారిని కుటుంబ విజేతలుగా, సామాజిక విజేతలుగా, ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్ది, వారిని జీవన్ముక్తులను చేయడమే ఈ ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి యొక్క ప్రధాన లక్ష్యం.
ఆధునిక మహిళ-13 “ఆత్మ రక్షణ మరియు సమాజంలో గౌరవం స్త్రీకి నిజమైన ఉపాధి” అను ఈ పుస్తకము ద్వారా స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారి రెండు ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితి సత్సంగములను ఇవ్వడము జరిగినది.
ఈ యొక్క పుస్తకంలో జైమహావిభోశ్రీః వారు స్త్రీ యధార్థ స్వభావం గురించి, దుఃఖాతీతమైన వ్యక్తిత్వం గలదే స్త్రీయని, స్త్రీలోని సగుణ, తగుణ, రగుణ, ఇ గుణ తత్త్వాల గురించి, సద్గురువును ఎలా ఆరాధించి ఒక స్త్రీ విశ్వ మహిళగా, ఓమౌజయ మహిళగా ఎలా అవతరించి పరబ్రహ్మ లోక ప్రాప్తిని పొందాలో సవివరంగా వివరించారు.
అలాగే “మహాశ్రీః వ్రత మహాత్మ్యం” గురించి, ఒక మానవుడికి తన చుట్టూ అలుముకున్న
16 ఋణాల గురించి, వాటి ఋణవిమోచనా మార్గముల గురించి, అందుకు సద్గురువు ఒక
మానవుడికి ఎంత ప్రధానమైన మార్గదర్శక హస్తమో వివరించారు.
ప్రతి మహిళ ఈ పుస్తకమును చదివి, చదివించి, ఈ యొక్క ప్రకృతి సూక్ష్మ జీవన
రహస్యాలను ఆచరించి ఆదర్శమహిళగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాము. తాను తరించి, తన తోటివారిని తరింపజేయాల్సిందిగా మనవి! మరియు మీరు వెలిగి పదిమంది జీవితాలలో
వెలుగును పంచి, ఇటు మీ జీవితాలను అటు వారి జీవితాలను ధన్యము చేయగలరని
అభిలాషిస్తున్నాము.
- Cash on delivery on every order
- Delhivery tracking shipped from Hyderabad
- WhatsApp help before and after you buy
21 books in this series
Complete the ఆధునిక మహిళ series
Additional information
| Weight | 0.3 kg |
|---|---|
| Dimensions | 22.86 × 15.24 × 2.54 cm |
Only logged in customers who have purchased this product may leave a review.




































Reviews
There are no reviews yet.