ఆధునిక మహిళ 17
₹150
ఆధునిక మహిళ 17
ఓమౌజయః స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మహిళలను శక్తివంతులను, జ్ఞానవంతులను చైతన్యవంతులను చేయుటకై ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితిని స్థాపించడం జరిగినది. నేటి ఆధునిక మహిళకు ఆది సనాతనమైనటువంటి హైందవ ఋషీధర్మ సంస్కృతిని బోధించి వారిని కుటుంబ విజేతలుగా, సామాజిక విజేతలుగా, ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్ది, వారిని జీవన్ముక్తులను చేయడమే ఈ ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి యొక్క ప్రధాన లక్ష్యం.
ఆధునిక మహిళ-17 “స్త్రీ తత్త్వ రహస్యం” అను ఈ పుస్తకము ద్వారా స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారి ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితి సత్సంగములను ఇవ్వడము జరిగినది.
ఈ యొక్క పుస్తకంలో జైమహావిభోశ్రీః వారు గాయత్రి మండలంలోని ఆరవ పాదం గురించి వివరించారు. షట్చక్రాల గురించి వివరించారు, షట్చక్రాలను శుద్ధి చేసే సులభమైన ప్రక్రియల గురించి, ఒక స్త్రీ కూర్చునే పద్ధతి, నిలబడే పద్ధతి గురించి, శ్రీ చక్రాన్ని ఎలా ఉత్పత్తి చేసుకోవాలి అనే అంశాల గురించి, సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి. మనసును ఎలా శుద్ధి చేసుకోవాలో చాలా సులభమైన ప్రక్రియలతో జైమహావిభోశ్రీః వారు చాలా అద్భుతంగా వివరించారు.
గాయత్రి మండలంలో ఏడవ పాదంలో గల నాలుగు అంశాలైన ధైర్యం, విశ్వాసం, ప్రయత్నం, ప్రేమ గురించి వివరణ, ధైర్యం అంటే ఏంటి, దానిని ఎలా పెంపొందించు కోవాలి, భర్తతో ఏ విధంగా మాట్లాడాలి, కుటుంబ సభ్యులతో ఎలా ప్రవర్తించాలి. ఒక స్త్రీగా అవమానాలను ఎలా ఎదుర్కోవాలో అత్యద్భుతంగా వివరించారు.
ప్రతి మహిళ ఈ పుస్తకమును చదివి, చదివించి, ఈ యొక్క ప్రకృతి సూక్ష్మ జీవన రహస్యాలను ఆచరించి ఆదర్శమహిళగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాము. తాను తరించి, తన తోటివారిని తరింపజేయాల్సిందిగా మనవి! మరియు మీరు వెలిగి పదిమంది జీవితాలలో వెలుగును పంచి, ఇటు మీ జీవితాలను అటు వారి జీవితాలను ధన్యము చేయగలరని అభిలాషిస్తున్నాము.
- Cash on delivery on every order
- Delhivery tracking shipped from Hyderabad
- WhatsApp help before and after you buy
21 books in this series
Complete the ఆధునిక మహిళ series
Description
ఆధునిక మహిళ 17
ఓమౌజయః స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారు మహిళలను శక్తివంతులను, జ్ఞానవంతులను చైతన్యవంతులను చేయుటకై ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితిని స్థాపించడం జరిగినది. నేటి ఆధునిక మహిళకు ఆది సనాతనమైనటువంటి హైందవ ఋషీధర్మ సంస్కృతిని బోధించి వారిని కుటుంబ విజేతలుగా, సామాజిక విజేతలుగా, ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్ది, వారిని జీవన్ముక్తులను చేయడమే ఈ ఓమౌజయః విశ్వమహిళా సేవాసమితి యొక్క ప్రధాన లక్ష్యం.
ఆధునిక మహిళ-17 “స్త్రీ తత్త్వ రహస్యం” అను ఈ పుస్తకము ద్వారా స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారి ఓమౌజయాః విశ్వమహిళా సేవాసమితి సత్సంగములను ఇవ్వడము జరిగినది.
ఈ యొక్క పుస్తకంలో జైమహావిభోశ్రీః వారు గాయత్రి మండలంలోని ఆరవ పాదం గురించి వివరించారు. షట్చక్రాల గురించి వివరించారు, షట్చక్రాలను శుద్ధి చేసే సులభమైన ప్రక్రియల గురించి, ఒక స్త్రీ కూర్చునే పద్ధతి, నిలబడే పద్ధతి గురించి, శ్రీ చక్రాన్ని ఎలా ఉత్పత్తి చేసుకోవాలి అనే అంశాల గురించి, సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి. మనసును ఎలా శుద్ధి చేసుకోవాలో చాలా సులభమైన ప్రక్రియలతో జైమహావిభోశ్రీః వారు చాలా అద్భుతంగా వివరించారు.
గాయత్రి మండలంలో ఏడవ పాదంలో గల నాలుగు అంశాలైన ధైర్యం, విశ్వాసం, ప్రయత్నం, ప్రేమ గురించి వివరణ, ధైర్యం అంటే ఏంటి, దానిని ఎలా పెంపొందించు కోవాలి, భర్తతో ఏ విధంగా మాట్లాడాలి, కుటుంబ సభ్యులతో ఎలా ప్రవర్తించాలి. ఒక స్త్రీగా అవమానాలను ఎలా ఎదుర్కోవాలో అత్యద్భుతంగా వివరించారు.
ప్రతి మహిళ ఈ పుస్తకమును చదివి, చదివించి, ఈ యొక్క ప్రకృతి సూక్ష్మ జీవన రహస్యాలను ఆచరించి ఆదర్శమహిళగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాము. తాను తరించి, తన తోటివారిని తరింపజేయాల్సిందిగా మనవి! మరియు మీరు వెలిగి పదిమంది జీవితాలలో వెలుగును పంచి, ఇటు మీ జీవితాలను అటు వారి జీవితాలను ధన్యము చేయగలరని అభిలాషిస్తున్నాము.
Additional information
| Weight | 0.284 kg |
|---|---|
| Dimensions | 22.86 × 15.24 × 2.54 cm |
Only logged in customers who have purchased this product may leave a review.



































Reviews
There are no reviews yet.